ఔషదాలు వందలు 
ప్రాణ వాయువు పదివేలు 
సూది మందులు లక్షలు 
ఠికాలు అసలు దొరకనే లేవు  

క్రిమి తెచ్చింది ఈ కష్టాలు 
చెమటలు పట్టిస్తున్న చావు భయాలు 
బ్రతకడానికి మన పరుగులు 
ఇంకెంతకాలం ఈ అవస్థలు  

ఇకనైనా తెరుద్దాం మన కళ్ళు 
తెలుసుకుందాం మన భాద్యతలు 
మారుద్దాం మన జీవన విధానాలు 
వచ్చేస్తున్నాయి మంచి రోజులు